భూకంపాన్ని దగ్గరగా ఎప్పుడైనా చూశారా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో...

భూకంపాన్ని దగ్గరగా ఎప్పుడైనా చూశారా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో...
x
Highlights

భూమి బౌన్స్ అవడం చూశారా.. నిల్చున్న వాళ్లు నిల్చున్నట్లు అలానే ఓ సెకన్ గాల్లో కాసింత ఎత్తు ఎగరడం గమనించారా ! భూకంపం తర్వాత కనిపించే విధ్వంసం చూశామే...

భూమి బౌన్స్ అవడం చూశారా.. నిల్చున్న వాళ్లు నిల్చున్నట్లు అలానే ఓ సెకన్ గాల్లో కాసింత ఎత్తు ఎగరడం గమనించారా ! భూకంపం తర్వాత కనిపించే విధ్వంసం చూశామే కానీ.. భూమి కంపించినప్పుడు సీన్ ఎలా ఉంటుందో చూశారా ! అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోందిప్పుడు ! గుండెలు అదిరేలా కళ్లు చెదిరేలా అనిపిస్తోంది ఆ సీన్. క్రొయేషియాను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదయింది తీవ్రత! ఓ అధికారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో భూమి కంపించింది. అంతే ఒక్కసారిగా జనాల్లో భయం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రొయేషియా భూకంపం ఘటనలో ఏడుగురు చనిపోగా 20మందికి పైగా గాయాలబారినపడ్డారు.


Show Full Article
Print Article
Next Story
More Stories