Corona Strain: సింగపూర్‌లో కోవిడ్‌ స్ట్రెయిన్‌ కలకలం

Corona Strain: పిల్లలపై బి.1.617 అత్యధిక ప్రభావం * సింగపూర్‌లో మూతపడ్డ విద్యాసంస్థలు

Sandeep Eggoju
Updated on: 19 May 2021 5:38 PM IST
Corona Strain Cases Founded In Singapore
X

కరోన స్ట్రైన్ ప్రతీకాత్మక చిత్రం

Corona Strain: కరోనా కొత్త స్ట్రెయిన్‌ బి.1.617 సింగపూర్‌లో వెలుగుచూసింది. దీని ప్రభావంతో చిన్నారులు అత్యధిక సంఖ్యలో పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అటు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా.. సింగపూర్‌లో నేటి నుంచి విద్యాసంస్థలు మూతపడ్డయి. ఇక మే 28తో విద్యాసంవత్సరం పూర్తి కానుండగా అప్పటివరకు ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story