China: చైనాలో ఆగని కోవిడ్‌ దారుణాలు.. క్రేన్‌తో కోవిడ్‌ వార్డుకు పేషెంట్ల తరలింపు

Corona Cases are Increasing in China
x

China: చైనాలో ఆగని కోవిడ్‌ దారుణాలు.. క్రేన్‌తో కోవిడ్‌ వార్డుకు పేషెంట్ల తరలింపు

Highlights

China: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. పలు నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్‌

China: డ్రాగన్‌ కంట్రీలో కరోనా దారుణాలు ఆగడం లేదు.. వైరస్‌ సోకిన పేషెంట్ల పట్ల చైనా అధికారులు అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తులను తన్ని.. తరిస్తున్న సంఘటనలు కోకొల్లలు. వైరస్‌ సోకిందని తెలిస్తే.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. ఆ ప్రాంతంలోని ప్రజలనందరినీ బలవంతంగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఒక్క కేసు నమోదైనా.. బీజింగ్‌ అధికారులు చేసే హడావిడికే చైనీయుల సగం ప్రాణాలు పోతున్నాయి. తాజాగా వైరస్‌ సోకిన ఓ వ్యక్తి పట్ల అధికారులు అత్యంత ఘోరంగా వ్యవహరించారు. కోవిడ్‌ పేషెంట్‌ను క్రేన్‌కు కట్టి.. కంటైనర్‌లోకి చేరుస్తున్నారు. ఈ వీడియో సమాజిక మాద్యమాల్లో భారీగా చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతుండడంతో కోవిడ్‌ వ్యాప్తికి మరిన్ని ఆంక్షలను డ్రాగన్‌ కంట్రీ విధిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories