కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం కేసీఆర్ లేఖ

తెలంగాణకు కేంద్రపన్నుల వాటా విడుదల చేయాలని కోరుతూ.. సీఎం కేసీఆర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ కు లేఖ రాశారు.

admin1
Published on: 7 Dec 2019 7:44 PM IST
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం కేసీఆర్ లేఖ
X
kcr

తెలంగాణకు కేంద్రపన్నుల వాటా విడుదల చేయాలని కోరుతూ.. సీఎం కేసీఆర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ కు లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా.. రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాను విడుదల చేయాలని.. లేకపోతే, వాస్తవాలను వెల్లడించాలని లేఖలో కోరారు. కేంద్రం వాటా తగ్గింది, కాబట్టి.. అన్ని శాఖలకు నిధులు తగ్గించాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు - రాష్ట్ర ఆర్థిక పరిస్థితి- ఇతర ఆర్థిక అంశాలపై..ఈనెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులు, అధికారులకు సమగ్రమైన నోట్ అందించాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

admin1

admin1

Next Story