చైనాతో ముదిరిపోయిన వాణిజ్య యుద్ధం.. ముప్పేట దాడికి ప్రయత్నిస్తున్న మిత్రదేశాలు..

చైనాతో ముదిరిపోయిన వాణిజ్య యుద్ధం.. ముప్పేట దాడికి ప్రయత్నిస్తున్న మిత్రదేశాలు..
x
Highlights

ఈ రోజు మనం మాట్లాడుకుందాం అమెరికా- చైనా మధ్య ముదిరిపోయిన వాణిజ్య యుద్ధం గురించి. ఈ వాణిజ్య యుద్ధమే తాజాగా ప్రపంచ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారి...

ఈ రోజు మనం మాట్లాడుకుందాం అమెరికా- చైనా మధ్య ముదిరిపోయిన వాణిజ్య యుద్ధం గురించి. ఈ వాణిజ్య యుద్ధమే తాజాగా ప్రపంచ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీస్తోంది. ఈ వాణిజ్య యుద్ధమే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ లాంటి అంతర్జాతీయ సంస్థల పునాదులను కదిలిస్తోంది. మొత్తం మీద అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వైరిపక్షాల మధ్య భారత్ పోషించే పాత్ర కూడా కీలకం కానుంది.

రెండు ఆధిపత్య ధోరణుల మధ్య పొత్తు కుదరదు. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం దీన్ని మరోసారి నిరూపించింది. ఈ వాణిజ్య యుద్ధానికి కరోనా ఓ కారణంగా మారింది. అమెరికా ఆర్థికంగా చైనాను ఒంటరి చేయాలనుకుంటోంది. అక్కడితోనే ఆగిపోవడం లేదు సైనికంగా చైనాను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాన్ని కూడా అమలు చేస్తోంది.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories