Chikoti Praveen: ఈడీ విచారణకు హాజరైన చికోటి ప్రవీణ్‌

Chikoti Praveen: థాయిలాండ్‌ గ్యాంబ్లింగ్‌ కేసులో ఈడీ విచారణకు హాజరు

Dhatripriya
Updated on: 15 May 2023 2:21 PM IST
Chikoti Praveen Attended The ED Investigation
X

Chikoti Praveen: ఈడీ విచారణకు హాజరైన చికోటి ప్రవీణ్‌

Chikoti Praveen: థాయిలాండ్‌ గ్యాంబ్లింగ్‌ కేసులో.. చికోటి ప్రవీణ్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు చికోటి. ఈ కేసుకు సంబంధించి కోట్ల రూపాయల లావాదేవీలపై ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story