కిలో చికెన్ 1000.. ఒక్కో గుడ్డు 35..

Chicken and Eggs Prices up in Sri Lanka
x

కిలో చికెన్ 1000.. ఒక్కో గుడ్డు 35.. 

Highlights

Sri Lanka: శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారాయి.

Sri Lanka: శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఆహారం, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతోంది. శ్రీలంకలో నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. అక్కడ కోడి గుడ్డు 35 రూపాయలు, కిలో చికెన్ వెయ్యి రూపాయలు పలుకుతోంది. కిలో ఉల్లి, 200 రూపాయలు, పాలపొడి 1, 945 రూపాయలు, లీటర్ పెట్రోల్ 283 రూపాయలు, డీజిల్ 220 రూపాయలకు చేరింది. ఇటు శ్రీలంక కరన్సీ మారకం విలువ డాలర్‌తో 270 రూపాయలకు చేరింది. శ్రీలంకలో 90శాతం హోటళ్లు మూతపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories