Chada Venkat Reddy: 3 రైతు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించిన చాడ
Chada Venkat Reddy: రైతుల పోరాటం, త్యాగాలు వృద్ధా కాలేదు - చాడ
చాడ వెంకట్ రెడ్డి (ఫొట ది హన్స్ ఇండియా)
Chada Venkat Reddy: తాడోపేడో తేల్చుకోవాలని రైతులు చేసిన పోరాటం, వారి త్యాగాలు వృధా కాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. మూడు రైతు చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవడం పై స్పందించిన వెంకట్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చనిపోయిన 600 రైతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని అంటున్న చాడ వెంకట్‌రెడ్డి.
Next Story




