India-Canada: కెనడాలో అత్యంత జాగ్రత్తగా ఉండండి.. అక్కడి భారత పౌరులకు కేంద్రం హెచ్చరికలు

India-Canada: కెనడా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచన

Shekhar G
Updated on: 20 Sept 2023 7:00 PM IST
Center Warns Indians In Canada
X

India-Canada: కెనడాలో అత్యంత జాగ్రత్తగా ఉండండి.. అక్కడి భారత పౌరులకు కేంద్రం హెచ్చరికలు

India-Canada: కెనడాలోని భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కెనడాలో భారతీయులు, భారతీయ సంస్థలపై.. దాడులు జరిగే అవకాశముందని తెలిపింది. కెనడాలో జరుగుతన్న భారత వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో కెనడాలోని భారత పౌరులకు ప్రత్యేక గైడ్‌లైన్స్ విడుదల చేసింది భారత ప్రభుత్వం. కెనడా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపింది. హింసల దృష్ట్యా ఆందోళన జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లకూడదని.. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Shekhar G

Shekhar G

Next Story