వచ్చే రెండు నెలల్లోనే మరింత డేంజరస్ గా ఒమిక్రాన్.. అత్యంత ప్రమాదకర పరిస్థితులు తప్పవంటున్న నిపుణులు

Omicron Variant: వచ్చే రెండు నెలల్లో డేంజర్ వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరంగా మారుతుందని యూరోపియన్ హెల్త్ కమిషనర్ వెల్లడించారు.

Arun Chilukuri
Updated on: 16 Dec 2021 8:45 PM IST
CDC Director Shares Update on Spread of Omicron Variant
X

వచ్చే రెండు నెలల్లోనే మరింత డేంజరస్ గా ఒమిక్రాన్.. 

Omicron Variant: వచ్చే రెండు నెలల్లో డేంజర్ వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరంగా మారుతుందని యూరోపియన్ హెల్త్ కమిషనర్ వెల్లడించారు. డెల్టా వేరియంట్ కంటే వేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తోందని, అమెరికాలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 3 శాతం ఉన్నాయన్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయని సీడీసీ డైరెక్టర్ రోచెల్ తెలిపారు. ఈ మహమ్మారి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను డామినేట్ చేసే జాతిగా పురోగమిస్తోందని హెచ్చరించారు. 2022 తొలి రెండు నెలల్లో ఒమిక్రాన్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతుందని, పండుగ సమయాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story