Britain Prince: బ్రిటన్ క్వీన్‌ ఎలిజిబెత్ 2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ మృతి

Britain Prince: బ్రిటన్ క్వీన్‌ ఎలిజిబెత్2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ మృతి చెందారు.

Arun Chilukuri
Updated on: 9 April 2021 6:27 PM IST
Britain Prince Philip Husband of Queen Elizabeth has Died Aged 99 Today 09th April 2021
X

Britain: బ్రిటన్ క్వీన్‌ ఎలిజిబెత్ 2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ మృతి

Britain Prince: బ్రిటన్ క్వీన్‌ ఎలిజిబెత్2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ మృతి చెందారు. మార్చి 3న హార్ట్‌ సర్జరీ చేయించుకున్న ఫిలిప్‌ మార్చి 16న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కోలుకుంటున్న తరుణంలో తుది శ్వాస విడిచారు. ఆయన 99 సంవత్సరాలు జీవించారు. రాయల్ నేవీలో పనిచేసిన ఆయన రెండవ ప్రపంచ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు.

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 భర్త, ప్రిన్స్ హ్యారీ తాత ప్రిన్స్ ఫిలిప్‌ లైఫ్‌ డెన్మార్క్ రారాజు. రాయల్ నేవీలో ఫిలిప్ పనితీరును మెచ్చిన బ్రిటన్ రాజు జార్జ్ ఫోర్, తన కుమార్తె ఎలిజబెత్‌ను ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అయితే, అందుకోసం డెన్మార్క్‌ పౌరసత్వాన్ని, రాచరికాన్ని వదులుకుని, బ్రిటన్ పౌరుడిగా మారాలి. ఎలిజబెత్‌ కోసం అన్నీ వదులుకున్నాడు ప్రిన్స్‌ ఫిలిప్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story