రష్యా - గోవా విమానానికి బాంబు బెదిరింపు

Bomb Threat To Russia To Goa flight
x

రష్యా - గోవా విమానానికి బాంబు బెదిరింపు

Highlights

* రష్యా నుంచి 238 మందితో బయల్దేరిన విమానం

Bomb Threat: రష్యా - గోవా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. రష్యా నుంచి 238 మందితో బయల్దేరిన విమానంలో బాంబు ఉందంటూ గోవాలోని డబోలిమ్ విమానాశ్రయానికి ఈ-మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఏవియేషన్ అధికారులు విమానాన్ని దారి మళ్లించారు. భద్రతాపరమైన కారణాలతో ఉజ్బెకిస్తాన్‌కు మళ్లించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories