Lahore Bomb Blast: పాకిస్థాన్ లో పేలుళ్ల కలకలం

Lahore Bomb Blast: పాకిస్తాన్‌లో పేలుడు కలకలం సృష్టించింది.

Arun Chilukuri
Published on: 20 Jan 2022 6:30 PM IST
BOB Explanation in Pakistan Lahore
X

Lahore Bomb Blast: పాకిస్థాన్ లో పేలుళ్ల కలకలం

Lahore Bomb Blast: పాకిస్తాన్‌లో పేలుడు కలకలం సృష్టించింది. లాహోర్‌లోని అనార్కలి బజార్‌లో పేలుడు చోటుచేసుకోగా ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అట్టారి వాఘా బోర్డర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో పేలుడు జరగగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story