Afghanistan: ఆఫ్గనిస్తాన్‌లో భారీ పేలుడు

Afghanistan: కాందహార్‌లో మసీదు దగ్గర పేలిన బాంబు

Sandeep Eggoju
Published on: 15 Oct 2021 4:35 PM IST
Blast Occurs Near Shia Mosque in Kandahar Province in Afghanistan
X
ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ లో భారీ పేలుడు (ఫైల్ ఇమేజ్)

Afghanistan: ఆఫ్గనిస్తాన్‌ లోని కాందహార్ ఇమామ్ బార్గా మసీదు సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని సెంట్రల్ హాస్పిటల్‌కు తరలించారు. షియాలు టార్గెట్‌గా ఆత్మాహుతి దాడి చేసింది ఐసిస్. ఇమామ్ బార్గా మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఘటన జరిగింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story