ప్రపంచవ్యాప్తంగా మొదలైన న్యూఇయర్ సెలబ్రేషన్స్‌

Arun Chilukuri
Published on: 31 Dec 2020 4:57 PM IST
ప్రపంచవ్యాప్తంగా మొదలైన న్యూఇయర్ సెలబ్రేషన్స్‌
X

ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలో అందరికంటే ముందుగా 2021కి ఆక్లాండ్ నగర వాసులు వెల్‌కమ్‌ చెప్పారు. కాలమానం ప్రకారం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ ప్రజలు ముందుగా న్యూఇయర్‌లోకి ప్రవేశించారు. దాంతో, ఆక్లాండ్‌లో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ అంబరాన్నంటాయి. పెద్దఎత్తున క్రాకర్స్ కాలుస్తూ 2021కి ఆక్లాండ్ నగర ప్రజలు స్వాగతం పలికారు. బాణాసంచా వెలుగులతో ఆక్లాండ్ నగరం ధగధగ మెరిసిపోతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story