Myanmar: మయన్మార్‌లో నిరసన కారులపై సైన్యం కాల్పులు

Myanmar: సైన్యం కాల్పుల్లో 9 మంది పౌరులు మృతి

Sandeep Eggoju
Published on: 3 March 2021 8:51 PM IST
Army fires on protesters in Myanmar
X
ఫైల్ ఇమేజ్ 

Myanmar: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చిన ప్రజలపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 9మంది మయన్మార్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు సైన్యం కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 30కు చేరుకుంది. గత నెల రోజులుగా జరుగుతున్న నిరసనలను చల్లార్చడాని ఎలాంటి హెచ్చరికలూ లేకుండా సైన్యం టీయర్ గ్యాస్ ప్రయోగించింది. అనంతరం కాల్పులు జరపడంతో 9మంది మరణించడమే కాకుండా అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story