China Virus: ముంచుకొస్తున్న మరో కొత్త వైరస్.. మెదడుపైనే ఎఫెక్ట్..!

China Virus: చైనాలో మరో కొత్త రకం వైరస్ వెట్‌ల్యాండ్ బయటపడింది. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని గుర్తించారు.

China Virus: ముంచుకొస్తున్న మరో కొత్త వైరస్.. మెదడుపైనే ఎఫెక్ట్..!
X

China Virus: చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. వెట్‌ల్యాండ్ అని పిలిచే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని గుర్తించారు. వెట్ ల్యాండ్ వైరస్‌ను మొదట 2019లో గుర్తించారు. మంగలోలియాలోని చిత్తడి నేలకు చెందిన ఓ 61ఏళ్ల వృద్ధుడు అప్పట్లో అనారోగ్యానికి గురయ్యాడు.

ఐదురోజుల పాటు జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. ఇది పరాన్న జీవుల ద్వారా వ్యాపిస్తుంది. పందులు, గొర్రెలు, గుర్రాల్లోనూ E.W.L.V R.N.Aను ఇది వరకే గుర్తించారు. జంతువుల్లోని రక్తనాళాల్లో నిర్మాణాత్మక మార్పుల కలిగించి ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story