North Korea - America: నార్త్ కొరియా క్షిపణి పరీక్షలపై అమెరికా ఆందోళన

America Call to North Korea to Stop Missile Tests | International News Today
x

North Korea - America: నార్త్ కొరియా క్షిపణి పరీక్షలపై అమెరికా ఆందోళన

Highlights

North Korea - America: శాంతి స్థాపనకు విఘాతమన్న అమెరికా ప్రతినిధి సంగ్ కిమ్

North Korea - America: ఉత్తర కొరియా ఇటీవల జరిపిన జలంతర్గామి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలపై అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేసింది. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు నార్త్ కొరియా చర్యలు విఘాతంగా మారుతున్నాయని ఆ దేశంలోని అమెరికా ప్రత్యేక ప్రతినిధి సంగ్‌ కిమ్‌ పేర్కొన్నారు. ఈ తరహా రెచ్చగొట్టే కార్యకలాపాలను నిలిపేయాలని, తమతో చర్చల్లో పాల్గొనాలని ఉత్తర కొరియాకు పిలుపునిచ్చారు. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories