Nepal: టేకాఫ్ సమయంలో కుప్పకూలిన విమానం.. 19 మంది ప్రయాణికులు మృతి

Nepal: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరగింది. ఖాట్మాండు ఎయిర్‌పోర్టులో టేకాఫ్ సమయంలో విమానం కుప్పకూలింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 July 2024 1:59 PM IST
Aircraft Crashed During Takeoff in Nepal
X

Nepal: టేకాఫ్ సమయంలో కుప్పకూలిన విమానం.. 19 మంది ప్రయాణికులు మృతి

Nepal: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరగింది. ఖాట్మాండు ఎయిర్‌పోర్టులో టేకాఫ్ సమయంలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో రన్ వే పైనే విమానం నుంచి మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

విమాన ప్రమాదం తర్వాత ఖాట్మాండ్ ఎయిర్ పోర్ట్ ను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. ఫ్లయిట్ కెప్టెన్ ను ఆస్పత్రికి తరలించినట్లు ప్రకటించారు. చనిపోయిన వారు ఎవరు.. వారిలో భారతీయులు ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story