ఆఫ్ఘానిస్తాన్ నుంచి తమ పౌరులను తరలిస్తున్న ఉక్రెయిన్ విమానం హైజాక్

* ఉక్రెయిన్‌ విమానాన్ని ఇరాన్‌కు మళ్లించిన హైజాకర్లు * హైజాక్ అయిన విమానంలో 83 మంది ప్రయాణికులు

Sandeep Reddy
Updated on: 24 Aug 2021 3:01 PM IST
Air Plane Hijacked While Ukraine Moving Their Citizens From Afghanistan
X

ఉక్రెయిన్ విమానం హైజాక్ (ఫైల్ ఫోటో)

Ukraine Plane Hijack: ఉక్రెయిన్ విమానం హైజాక్‌కు గురయ్యింది. ఆఫ్ఘాన్ నుంచి తమ పౌరులను తరలిస్తున్న ఉక్రెయిన్ విమానాన్ని హైజాకర్ల ఇరాన్‌కు మళ్లించారు. తమ విమానం హైజాక్‌ అయినట్లు ఉక్రెయిన్ విదేశాంగశాఖ ధృవీకరించింది. హైజాక్ అయిన విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story