America: అమెరికాలో విషాదం

* మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో తొక్కిసలాట * 8 మంది మృతి, 17 మందికి తీవ్రగాయాలు * హోస్టన్‌లో నిర్వహించిన మ్యూజిక్‌ ఫెస్టివల్‌

Shilpa
Updated on: 6 Nov 2021 7:38 PM IST
8 People Died at Music Festival in Houston America
X

అమెరికాలో విషాదం(ఫైల్ ఫోటో)

America: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. హోస్టన్‌లో నిర్వహించిన మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 8 మంది మృతి చెందగా 17 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మ్యూజిక్‌ ఫెస్టివల్‌ కార్యక్రమానికి 50వేల మంది హాజరు కాగా ప్రేక్షకులు ఒక్కసారిగా స్టేజ్‌వైపు వెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

Shilpa

Shilpa

Next Story