Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం

Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.9గా నమోదైంది.

Arun Chilukuri
Published on: 14 July 2025 12:47 PM IST
6.7 Magnitude Earthquake Hits Indonesia
X

Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం

Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.9గా నమోదైంది. తువాల్‌ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సునామీ సంభవించే అవకాశం లేదని పసిఫిక్‌ సునామీ వార్నింగ్‌ సెంటర్‌ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story