ఒమిక్రాన్ వేరియంట్‌తో కుదేలవుతున్న అమెరికా.. రోజుకు 5 లక్షల కొత్త కేసులు

Omicron - Corona Cases in America: రోగులతో నిండిపోయిన 78శాతం ఐసీయూలు...

Shireesha
Updated on: 1 Jan 2022 8:30 AM IST
5 lakhs Corona and Omicron Cases Recorded in America Per Day | Corona Live Updates
X

ఒమిక్రాన్ వేరియంట్‌తో కుదేలవుతున్న అమెరికా.. రోజుకు 5 లక్షల కొత్త కేసులు

Omicron - Corona Cases in America: ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. రోజుకు సగటున 5 లక్షల చొప్పున కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు ఒమిక్రాన్, మరోవైపు కరోనా రోగులతో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. ముఖ్యంగా ఐసీయూలు నిండిపోవడంతో వైద్యులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

చిన్నపిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. గురువారం నాటికి ఐసీయూలు 78శాతం రోగులతో నిండిపోయాయని అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం తెలిపింది. గత రెండేళ్లుగా అమెరికాలో కొవిడ్ బారిన పడిన మొత్తం రోగుల సంఖ్య 5.25 కోట్లు, మరణాల సంఖ్య 8 లక్షలు దాటింది.

Shireesha

Shireesha

Next Story