అమెరికాలో దారుణం.. మీ దేశానికి వెళ్లిపోండి అంటూ భారతీయ మహిళలపై దాడి..

Indian Americans: అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న డెల్లాస్‌లో భారతీయ మహిళలపై జాతివివక్ష దాడి జరిగింది.

Arun Chilukuri
Published on: 26 Aug 2022 3:34 PM IST
4 Indian Women Racially Abused, Assaulted in Texas
X

అమెరికాలో దారుణం.. మీ దేశానికి వెళ్లిపోండి అంటూ భారతీయ మహిళలపై దాడి..

Indian Americans: అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న డెల్లాస్‌లో భారతీయ మహిళలపై జాతివివక్ష దాడి జరిగింది. మెక్సికన్‌కు చెందిన మహిళ పార్కింగ్ దగ్గర భారతీయ మహిళలపై దాడికి పాల్పడింది. బూతులు మాట్లాడిన ఆ మెక్సికన్‌ మహిళ.. ఇండియాకు వెళ్లిపోవాలంటూ భారతీయ మహిళలను తిట్టింది. ఇండియన్లను ద్వేషిస్తానని.. బెటర్‌ లైఫ్‌ కోసమే భారతీయులు అమెరికా వస్తుంటారంది. భారతీయ మహిళపై దాడికి పాల్పడిన మెక్సికన్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story