South Carolina: అమెరికాలో మరోసారి కాల్పుల మోత

South Carolina: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది.

Arun Chilukuri
Published on: 13 Oct 2025 11:01 AM IST
South Carolina: అమెరికాలో మరోసారి కాల్పుల మోత
X

South Carolina: అమెరికాలో మరోసారి కాల్పుల మోత

South Carolina: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కరోలినాలోని విల్లీస్‌ బార్‌లోని జనాలపై కొంత మంది దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. గాయపడిన 20 మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ‎

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story