అమెరికా సైన్యం దాడులు.. 30 మంది తీవ్రవాదులు మృతి

Somalia: మిలిటరీపై 100 మంది అల్ శబాబ్ తీవ్రవాదుల దాడి

Jyothi
Updated on: 22 Jan 2023 7:54 AM IST
30 Terrorists Were Killed As Us Military Strikes In Somalia
X

అమెరికా సైన్యం దాడులు.. 30 మంది తీవ్రవాదులు మృతి

Somalia: సోమాలియాలో అమెరికా చేపట్టిన మిలిటరీ దాడుల్లో అల్​శబాబ్​తీవ్రవాద సంస్థకు చెందిన 30 మంది చనిపోయారు. తీవ్రవాద సంస్థకు చెందిన 100 మందికి పైగా మిలిటరీపై చేసిన దాడులకు ఆత్మరక్షణగా ఈ దాడులు చేశామని అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story