Top
logo

ఐరాసలో అక్కసు వెళ్లగక్కిన ఇమ్రాన్‌ఖాన్‌..యుద్ధం వస్తే..

ఐరాసలో అక్కసు వెళ్లగక్కిన ఇమ్రాన్‌ఖాన్‌..యుద్ధం వస్తే..
X
Highlights

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐరాస వేదికగా తన అక్కసును వెళ్లకక్కారు. యుద్ధం వస్తే ఎదుర్కొవడానికి సిద్ధమని...

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐరాస వేదికగా తన అక్కసును వెళ్లకక్కారు. యుద్ధం వస్తే ఎదుర్కొవడానికి సిద్ధమని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురుతిరుగుతామన్నారు. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్, ఆర్ఎస్ఎస్, మోడీ టార్గెట్ గా ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పించారు. అణ్వయుధాలు ఉన్న రెండు దేశాలు తలపడితే ప్రపంచమంతా బాధ్యత వహించాల్సి వస్తుందని ఇమ్రాన్ అన్నారు.

Next Story