Modi: ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి.. టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడింది

Modi: రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుంది

Shekhar G
Published on: 15 Aug 2023 9:17 AM IST
All The Countries Of The World Are Looking Towards India Says Modi
X

Modi: ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి.. టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడింది

Modi: ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడిందని..డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూసుకెళ్తోందని వివరించారు. శాటిలైట్ రంగంలో మనమే ముందున్నామని, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.

Shekhar G

Shekhar G

Next Story