కూలీల కొరతను తీర్చే యంత్రం

కూలీల కొరతను తీర్చే యంత్రం
x
Highlights

పంట పొలాల్లో మొక్కలకు మందులు పిచికారీ చేసే సమయంలో రైతులపై రసాయనాలు దుష్ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఆ క్రమంలో చాలా మంది అనారోగ్యం పాలవుతుంటారు. అందుకు...

పంట పొలాల్లో మొక్కలకు మందులు పిచికారీ చేసే సమయంలో రైతులపై రసాయనాలు దుష్ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఆ క్రమంలో చాలా మంది అనారోగ్యం పాలవుతుంటారు. అందుకు నివారణగా సాంకేతింగా వ్యవసాయంలో చాల మార్పులు వచ్చాయి.

ఇలాంటి సమస్యలతో పాటు కూలిల కొరతను తీర్చేందుకు అధునాతన స్ప్రేయింగ్ మెషిన్ పరికరం అందుబాటులోకి వచ్చింది. "ట్రాక్ మోటార్"గా పిలిచే ఈ పరికరం వల్ల. కూలీల సమస్యతో పాటు సమయం కూడా ఆదా అవుతుందంటున్నారు కర్నూల్ జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన విక్రమసింహ రెడ్డి. మరి ఈ పరికరం పనితీరు ఏ విధంగా ఉంటుంది? దీని కొనుగోలుకు అయ్యే ఖర్చు ఎంత? ఆ విషయాలను ఇప్పుడు తేల్సుకుందాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories