ఇనాం భూములకిచ్చిన రైత్వార్ పట్టాలు చెల్లుతాయా ?

Arun Chilukuri
Updated on: 29 Nov 2020 5:48 PM IST
ఇనాం భూములకిచ్చిన రైత్వార్ పట్టాలు చెల్లుతాయా ?
X

స్వాతంత్య్రానికి పూర్వం రాజులు, జమిందారులు, దేవాలయాలకు సేవలందించే వారికి జీవనోపాధికి గానూ సాగు భూములను ఇనాంగా ఇచ్చేవారు. క్రమంగా రాచరిక, జమిందారీ వ్యవస్థల రద్దు చేసే నేపథ్యంలో ఇనాం చట్టాన్ని తీసుకొచ్చారు. వాటి కొనుగోళ్లు, అమ్మకాలు చెల్లవంటూ ప్రభుత్వం సవరణలు కూడా చేసింది. ప్రస్తుత తరుణంలో ఇనాం భూములకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భూమి చట్టాలు ఏం చెబుతున్నాయి ? భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story