RRC Notification 2020: నార్త్ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వే అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

RRC Notification 2020: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వివిధ డివిజన్ లలో ఖాళీగా ఉన్న సుమారు 4499 రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జరీ చేసింది.

S. Srikanth
Published on: 16 Aug 2020 5:19 PM IST
RRC Notification 2020: నార్త్ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వే అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
X
North East Frontier Railway

RRC Notification 2020: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వివిధ డివిజన్ లలో ఖాళీగా ఉన్న సుమారు 4499 రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జరీ చేసింది. ఈ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్ధులు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 16 ఆగష్టు 2020.. దరఖాస్తునకు చివరి తేదీ ౧౫ సెప్టెంబర్ 2020 గా నిర్ణయించింది. ఆసక్తిగల అభ్యర్ధులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://nfr.indianrailways.gov.in/ లో చూడవచ్చు.

మొత్తం ఖాళీలు: 4,499

విభాగాలు వారీగా ఖాళీలు:

* ఎల‌క్ట్రిషియ‌న్‌

* ఫిట్ట‌ర్‌

* డీజిల్ మెకానిక్‌

* లైన్‌మెన్

విద్యార్హతలు ‌:

స‌ంబంధిత విభాగాన్ని అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్, ఐటీఐ ఉత్తీర్ణ‌త‌ ఉండాలి.

ఎంపిక విధానం:

అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు రుసుము రూ.100.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: ఆగస్టు16, 2020.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 15, 2020.


S. Srikanth

S. Srikanth

Next Story