TS LAWCET: టీఎస్‌ లా సెట్.. ఈ సెట్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి

TS LAWCET: ఫిబ్రవరి 28న పీజీ ఎల్ సెట్, లా సెట్ నోటిఫికేషన్

Shekhar G
Published on: 9 Feb 2024 4:57 PM IST
TS LAWCET And ECET Schedule Is Released
X

TS LAWCET: టీఎస్‌ లా సెట్.. ఈ సెట్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి

TS LAWCET: లా సెట్ షెడ్యూల్..

ఫిబ్రవరి 28న పీజీ ఎల్ సెట్, లా సెట్ నోటిఫికేషన్

మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

జూన్ 3వ తేదీన ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్ఎం పరీక్షల నిర్వహణ

టీఎస్‌ ఈ సెట్ షెడ్యూల్..

ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి

ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

లేట్ ఫీజ్‌తో కలిపి ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం

ఏప్రిల్ 24 నుంచి 28 వరకు అప్లికేషన్లలో తప్పులు సరిచేసుకునేందుకు అవకాశం

మే 6న టీఎస్ ఈ సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటనTS LAWCET And ECET Schedule Is Released

Shekhar G

Shekhar G

Next Story