మద్యం మత్తులో మృత్యువుతో ఆట.. విషాదం!

మద్యం మత్తులో మృత్యువుతో ఆట.. విషాదం!
x
Highlights

సెల్పీ వీడియో సరదాతో ఓ యువకుడి నిండు ప్రాణాలు తీసుకున్నాడు. చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని దామినీడులో శివకుమార్ అనే యువకుడు ఆత్మహత్య...

సెల్పీ వీడియో సరదాతో ఓ యువకుడి నిండు ప్రాణాలు తీసుకున్నాడు. చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని దామినీడులో శివకుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన స్నేహితుడికి వీడియోకాల్ ద్వారా అటపట్టించాలనుకున్నాడు. కానీ మద్యం మత్తులో నిజంగానే చనిపోయాడు. ఉరి వేసుకుంటున్నట్లు శివకుమార్ తన మెడకు చీరతో ముడి వేసుకున్నాడు. కాలు కింద పెట్టాడు. ఉరి వేసుకునే యత్నం చేసిన శివకుమార్ తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. క్షణాల్లోనే ప్రాణం పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories