logo

రోడ్‌పై వెళుతున్న తల్లీబిడ్డపై దూసుకెళ్లిన జీపు

రోడ్‌పై వెళుతున్న తల్లీబిడ్డపై దూసుకెళ్లిన జీపు
Highlights

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తల్లీబిడ్డ బయటపడ్డారు. కర్నాటకలోని మంగళూరులోని రద్దీ రోడ్డుపై బిడ్డను తీసుకుని తల్లి...

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తల్లీబిడ్డ బయటపడ్డారు. కర్నాటకలోని మంగళూరులోని రద్దీ రోడ్డుపై బిడ్డను తీసుకుని తల్లి వెళుతుంది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన జీపు తల్లీబిడ్డపై దూసుకెళ్లింది. సమీపంలోని గోడను ఢీ కొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో జీపు కిందపడ్డ తల్లీ బిడ్డ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడి ఉన్న తల్లీబిడ్డను పైకి లేపారు. యాక్సిడెంట్ చేసిన జీపు డ్రైవర్‌ను చితకబాదారు.


లైవ్ టీవి


Share it
Top