పీకలదాకా మందు తాగి అడ్డంగా బుక్కైన యువతి

పీకలదాకా మందు తాగి అడ్డంగా బుక్కైన యువతి
x
Highlights

స్నేహితులతో కసిలి ఫుల్లుగా మందేసి వాహనం నడుపుతున్న యువతిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. రామాంతాపూర్‌కు చెందిన...

స్నేహితులతో కసిలి ఫుల్లుగా మందేసి వాహనం నడుపుతున్న యువతిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. రామాంతాపూర్‌కు చెందిన యువతి వీకెండ్ సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. మోతాదుకు మించి మద్యం సేవించిన యువతి నిశా తలెక్కికినా వాహనం డ్రవ్ చేసింది. ఇదే సమయంలో జూబ్లీ చెక్ పోస్టులో పోలీసులు డ్రంక్ అండ్ డ్రవ్ చేస్తుండా పట్టుబడింది. దీంతో వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు ఆమెను వాహనంతో ఇంటికి పంపారు. నిన్న రాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 62 మందిపై కేసులు నమోదు చేశారు. 62 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories