Top
logo

శ్రీకాళహస్తిలో క్షుద్రపూజల కలకలం

శ్రీకాళహస్తిలో క్షుద్రపూజల కలకలం
X
శ్రీకాళహస్తి
Highlights

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కలకలం రేగింది. ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కొందరు...

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కలకలం రేగింది. ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కొందరు వ్యక్తులు అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేశారు. ఈ క్షుద్రపూజలకు శ్రీకాళహస్తి ఆలయ ఏఈఓ ధనపాల్ సహకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. క్షుద్ర పూజలు చేసిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి ఆలయ ఏఈఓ ధనపాల్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Web TitleWitchcraft team burst at Srikalahasti
Next Story