సంచలనం రేపిన రాధిక హత్య కేసులో ఊహించని ట్విస్ట్

సంచలనం రేపిన రాధిక హత్య కేసులో ఊహించని ట్విస్ట్
x
సంచలనం రేపిన రాధిక హత్య కేసులో ఊహించని ట్విస్ట్
Highlights

కరీంనగర్ లో ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి.

కరీంనగర్ లో ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆమెను సొంత బంధువులే హత్య చేశారు. రాధిక హత్య కేసులో ఆమె తల్లిదండ్రుల పాత్ర కూడా ఉండడం విస్మయం కలిగిస్తోంది.

ఇటీవల కరీంనగర్ లో ఇంటర్ విద్యార్థిని రాధిక దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణలో నిందితులు ఎవరో తెలియకపోవడంతో పోలీసులు జర్మన్ ఫోరెన్సిక్ టెక్నాలజీని ఆశ్రయించారు. ఫోరెన్సిక్ టెక్నాలజీలో రాధికను ఆమె బంధువులే హత్య చేశారని తేలింది. తల్లిదండ్రుల పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారణ అయింది. నిందితులతో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ ను కరీంనగర్ సీపీ కమలహాసన్ రెడ్డి చేయించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories