టైం చూసి మహిళా మేడలో బంగారం చోరి ...

టైం చూసి మహిళా మేడలో బంగారం చోరి ...
x
Highlights

ఓ మహిళ తన కొడుకుతో కలిసి ఓ నిర్మానుష్యంగా ఉన్న వీధి నుండి నడుచుకుంటూ వెళ్తుంది . వారి వెనుకే ఓ ఇద్దరు వ్యక్తులు బైక్ పై వస్తున్నారు . మహిళా మేడలో ఉన్న...

ఓ మహిళ తన కొడుకుతో కలిసి ఓ నిర్మానుష్యంగా ఉన్న వీధి నుండి నడుచుకుంటూ వెళ్తుంది . వారి వెనుకే ఓ ఇద్దరు వ్యక్తులు బైక్ పై వస్తున్నారు . మహిళా మేడలో ఉన్న బంగారంపై వారి కన్ను పడింది . అందులో ఒకడు బైక్ దిగి అ మహిళను కొద్ది సేపు గమనించి ఆమె కాస్తా ముందుకు వెళ్ళగానే ఆమె వెనుక నుండి వచ్చి ఆమె మేడలో ఉన్న బంగారాన్ని లాక్కొని బైక్ పై ఎక్కి వెళ్ళాడు . ఈ సంఘటన రాజధాని ఢిల్లీలో ఛావ్లా అనే ప్రాంతంలో చోటు చేసుకుంది . ఐతే అ మహిళ వారిని పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ వారు బైక్ పై ఉండడంతో వారిని పట్టుకోలేకపోయింది . ఈ సంఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories