మేడ్చల్‌ యువతి హత్య కేసులో వీడిన మిస్టరీ

మేడ్చల్‌ యువతి హత్య కేసులో వీడిన మిస్టరీ
x
Highlights

మేడ్చల్‌ యువతి హత్య కేసులో మిస్టరీ వీడింది. కన్నతండ్రే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారం చేసి.. యువతిని హత్య చేసి.. మృతదేహాన్ని...

మేడ్చల్‌ యువతి హత్య కేసులో మిస్టరీ వీడింది. కన్నతండ్రే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారం చేసి.. యువతిని హత్య చేసి.. మృతదేహాన్ని సంచిలో దాచిన తండ్రి సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్రహ్మణ్యంకు ఇద్దరు భార్యలు కాగా.. మృతురాలు మొదటి భార్య కూతురుగా గుర్తించారు. రెండు నెలల క్రితం తుప్రాన్‌పేట్‌ నుంచి కుటుంబంతో సహా.. మేడ్చల్‌ బస్తీకి వచ్చాడు. కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడింది తానే అని.. సుబ్రహ్మణ్యం పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories