పార్కింగ్ చేసిన 13 బైక్ లు తగులబెట్టిన ఆకతాయిలు

X
Highlights
గుంటూరులో దుండగులు హల్ చల్ సృష్టించారు. నల్లచెరువు, సంపత్ నగర్ ప్రాంతాల్లో ఇళ్ళ ముందు పార్కింగ్ చేసిన బైక్...
Krishna13 Sep 2019 12:10 PM GMT
గుంటూరులో దుండగులు హల్ చల్ సృష్టించారు. నల్లచెరువు, సంపత్ నగర్ ప్రాంతాల్లో ఇళ్ళ ముందు పార్కింగ్ చేసిన బైక్ ద్విచక్ర వాహనాలను పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 13 బైక్ లను తగుల పెట్టారు. అర్ధరాత్రి బైకులు తగలపడటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story