logo

శంషాబాద్‌ చేరుకున్న తెలంగాణ విద్యార్థుల మృతదేహాలు

Nalgonda KidsNalgonda Kids

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ విద్యార్థుల మృతదేహాలను వారి స్వస్థలం నల్గొండ జిల్లా ఆడిశర్లపల్లి మండలం గుర్రపుతండాకు తరలిస్తున్నారు. అమెరికా నుంచి వారి మృతదేహాలను శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ కు తీసుకొచ్చారు. ఆ తర్వాత మూడు అంబులెన్స్ ల్లో వారి డెడ్ బాడీలను సొంత ప్రాంతానికి తరలించారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన సాత్వికా శరణ్‌, అరుణ్‌ సుహాస్‌ నాయక్‌, సుచరితా నాయక్‌ అగ్నిప్రమాదంలో చిక్కుకుని మరణించారు. క్రిస్మస్ పండుగ రోజు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

లైవ్ టీవి

Share it
Top