Top
logo

దారుణం..తాగుడుకు బానిసై తల్లిని చంపిన కిరాతకుడు

దారుణం..తాగుడుకు బానిసై తల్లిని చంపిన కిరాతకుడు
Highlights

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసై కన్న తల్లిని హత్యచేశాడో కిరాతకుడు. హన్మకొండ...

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసై కన్న తల్లిని హత్యచేశాడో కిరాతకుడు. హన్మకొండ నక్కలగుట్టలో నివాసం ఉంటున్న బాలమని రైల్వేలో ఉద్యోగం చేస్తోంది. తాగుడుకు బానిసైన ఆమె కుమారుడు రేవంత్ రాజు నిత్యం డబ్బుల కోసం ఆమెను వేధించేవాడు. డబ్బుల కోసం ఎవరూ లేని సమయంలో తల్లిని హత్య చేశాడని బంధువులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు.

Next Story


లైవ్ టీవి