హైదరాబాద్ తార్నాకలో మరో కీచకుడు

Arun21 Jan 2019 6:18 AM GMT
హైదరాబాద్ తార్నాకలో మరో కీచకుడు వెలుగులోకి వచ్చాడు. అక్కడి నారాయణ కాలేజీ బ్రాంచ్‌లో డీన్‌గా ఉన్న శ్రీనివాస్ కింది స్థాయి ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో దేహశుద్ధి చేశారు. అస్రా ఫాతిమా అనే మహిళా ఉద్యోగి అదే కాలేజీలో గత పదేళ్లుగా పనిచేస్తోంది. కొద్దిరోజులుగా డీన్ శ్రీనివాస్ ఫోన్ చేసి తనను వేధిస్తుండటంతో బంధువులో కలిసి వచ్చిన బాధితురాలు డీన్‌ను చొక్కాపట్టుకుని ఈడ్చికొట్టింది. బంధువులతో కలిసి కాలేజీ ఎదుట ఆందోళనకు దిగింది. డీన్ శ్రీనివాస్‌ను వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు డీన్ శ్రీనివాస్‌ను ఓయూ పీఎస్‌కు తరలించారు.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT