Top
logo

కోంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి

కోంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి
X
Highlights

మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు...

మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతిచెందారు. మృతులను విక్రమ్(22), ఇందా చంద్(22), దినేశ్(22)గా గుర్తించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్థారించారు.

Next Story