జంటను నిర్బంధించి.. యువతిపై అత్యాచారం!

జంటను నిర్బంధించి.. యువతిపై అత్యాచారం!
x
Highlights

ప్రకాశం జిల్లా కారంచెడులో దారుణం చోటు చేసుకుంది. చీరాలకు చెందిన వివాహిత భర్తతో విడాకులు తీసుకుని మరో యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి కారంచెడు...

ప్రకాశం జిల్లా కారంచెడులో దారుణం చోటు చేసుకుంది. చీరాలకు చెందిన వివాహిత భర్తతో విడాకులు తీసుకుని మరో యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి కారంచెడు సమీపంలోని ఓ వంతెనపై మాట్లాడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు వారిని నిర్బంధించారు. యువకునిపై దాడి చేసిన దుండగులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధుల కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories