logo

రాంప్రసాద్‌ హత్య కేసులో కీలక మలుపు

రాంప్రసాద్‌ హత్య కేసులో కీలక మలుపు
Highlights

పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు మరి కొద్దిసేపట్లో పంజాగుట్ట...

పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు మరి కొద్దిసేపట్లో పంజాగుట్ట పీఎస్‌కి లొంగిపోతున్నాడని సమాచారం. మూడు రోజుల క్రితం పంజాగుట్టలో జరిగిన విజయవాడ వ్యాపారి రాంప్రసాద్‌ హత్య సంచలనం సృష్టించింది.


లైవ్ టీవి


Share it
Top