Top
logo

కీచక వీఆర్వో...పాస్‌పుస్తకం కోసం వచ్చిన ఓ మహిళతో...

కీచక వీఆర్వో...పాస్‌పుస్తకం కోసం వచ్చిన ఓ మహిళతో...
X
Highlights

నిజామాబాద్‌ జిల్లాలో కీచక వీఆర్‌వో బాగోతం బట్టబయలైంది. ప్రస్తుతం ఆర్మూర్‌ మండలం ముచ్చర్లలో విధులు...

నిజామాబాద్‌ జిల్లాలో కీచక వీఆర్‌వో బాగోతం బట్టబయలైంది. ప్రస్తుతం ఆర్మూర్‌ మండలం ముచ్చర్లలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వో అశోక్‌ పట్టదార్‌ పాస్‌పుస్తకం కోసం వచ్చిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. గతంలో వర్ని మండలం సిద్దాపూర్‌ గ్రామంలో వీఆర్‌వోగా పనిచేస్తున్నప్పుడు అశోక్‌ ఈ దురగతానికి పాల్పడ్డాడు. వీఆర్వో ప్రవర్తనతో చిర్రెత్తుకొచ్చిన మహిళ గ్రామస్తులతో కలిసి దేహశుద్ది చేసింది.

Next Story