Top
logo

దారుణం.. ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న

దారుణం.. ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న
X
Highlights

అనంతపురంజిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో దారుణం జరిగింది. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడినే ఓ అన్న దారుణంగా...

అనంతపురంజిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో దారుణం జరిగింది. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడినే ఓ అన్న దారుణంగా హతమార్చాడు. రాజు కుళ్లాయప్ప(40) అనే వ్యక్తిని రామాంజనేయులు తల నరికి చంపేశాడు. ఆస్తి కోసం కిరాతకంగా హత్య చేయడంతో పాటు తల, మొండెం వేరు చేసి పొలంలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Web TitleMan murders his brother over property dispute in Anantapur
Next Story