Top
logo

మియాపూర్‌లో దారుణ హత్య

మియాపూర్‌లో దారుణ హత్య
X
Highlights

హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది.

హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఆటో డ్రైవర్ ప్రవీణ్‌ను హత్య చేసిన దుండగులు ఆయన తల, మొండెం వేర్వేరు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోస్టు మార్టమ్ కోసం ప్రవీణ్ మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story