కోడిపందాల్లో అపశృతి...అయినా ఆగని పందాలు

Arun15 Jan 2019 10:00 AM GMT
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు కోడిపందాల్లో అపశృతి చోటు చేసుకుంది. కోడి పందాల్లో పాల్గొన్న నందిగామకు చెందిన భట్టిప్రోలు రవి గుండెపోటుతో మృతి చెందాడు. చనిపోయే ముందు రవి రూ.5 వేలు పందెం కాశాడు. ఆపై గుండెపోటు రావడంతో రవిని 108లో నందిగామ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా ఇంత జరిగినప్పటికీ కోడి పందాలు మాత్రం ఆగకుండా కొనసాగుతున్నాయి.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT